Home Featured Akshar Naidu Kalyani’s Dedication Becoming Industry Talk!

Akshar Naidu Kalyani’s Dedication Becoming Industry Talk!

0
Akshar Naidu Kalyani’s Dedication Becoming Industry Talk!
A Powerful Martial Arts Love Story is Coming to Tollywood

ఒక హీరో సినిమాకోసం ఎంత కష్టపడతాడో చాలాసార్లు వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని నిజంగా ఆచరణలో చూపిస్తున్న యువ హీరోల్లో ఇప్పుడు ముందున్న పేరు Akshar Naidu Kalyani.

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న గౌరి శంకర్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 కోసం అక్షర్ ప్రస్తుతం పూర్తిగా తనను తాను మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఫిట్‌నెస్, కఠినమైన డైట్, రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌తో ఈ పాత్ర కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు.

నిజ జీవితంలోనే 5 నేషనల్ మెడల్స్ గెలుచుకున్న బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావడం ఈ పాత్రకు మరింత బలం చేకూరుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో సహజత్వం కోసం డూప్ లేకుండా స్వయంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం.

ఈ చిత్రాన్ని Gopinath Thota దర్శకత్వం వహిస్తుండగా, సంగీతాన్ని SN Naazeer అందిస్తున్నారు. డైలాగ్స్‌ను Dharani Kota రాస్తున్నారు.

ఇప్పటికే సినిమా ముహూర్తం పూర్తి కాగా, త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

యువ హీరో అక్షర్ నాయక్ కళ్యాణి చేస్తున్న ఈ కఠినమైన ప్రయాణం చూస్తుంటే, టాలీవుడ్‌లో మరో డెడికేటెడ్ యాక్షన్ హీరో ఎదుగుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here